Sports

ధోని తప్పుకోడంతో ఆనందంతో ఎగిరి గంతేసింది ఎవరో తెలుసా….?

ధోని తప్పుకోడంతో ఆనందంతో ఎగిరి గంతేసింది ఎవరో తెలుసా….?

టీమిండియా కెప్టెన్ గా ధోని శకం ముగిసింది.

వన్డే, టీ20లా కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు మహీ.

ఇకపై ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు.

ఈ సంచలన నిర్ణయం తో పలువురు ధోనీని పొగుడుతూ , బాధపడుతూ స్పoదించారు.

అయితే  ఆనందపడుతుంది ఎవరో తెలుసా ?

ఇపుడే ఇదే రచ్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టన్ గా ధోని తప్పుకోడంతో ఎగిరి గంతేసిన యుగ్ రాజ్ సింగ్ అంటూ కామెంట్లు , ఫోటోలు పెడుతున్నారు.

భారత క్రికెట్ జాట్టు లో తన కుమారుడు యుగ్ రాజ్ సింగ్ కు  చోటు దక్కకపోడానికి కారణం దానీనే అంటూ యువీ తండ్రి యుగ్ రాజ్ గతంలో త్రివ్ర ఆరోహణలు చేసినా సంగతి తెలిసిందే…

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top