Politics

మోడీ అడ్డాలో రూ.871 కోట్ల నల్లధనం..ఫోన్ నంబర్ తో పట్టేసిన ఐటి అధికారులు..!

మోడీ అడ్డాలో రూ.871 కోట్ల నల్లధనం..ఫోన్ నంబర్

తో పట్టేసిన ఐటి అధికారులు..!

దేశంలో నల్లదనాన్ని నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది వికటించిన ప్రజలకు, దేశానికీ తీవ్ర నష్టం కలిగించిందని ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్న విషయం  తెసిందే. కాగా   నరేంద్ర మోడీ అడ్డా  గురాత్ లోనే ఐటీ అధికారుల భారి నల్ల ధన కుంభకో్ణాన్నివెలికి తేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వెలుగు లోకి వచ్చిన మార్పిడి విషయoలో రూ .871 కోట్ల నల్ల ధనాన్ని ఇది అధికారులు బయటకు తీశారు. ఈ మొత్తాన్ని డిపోసిట్ చేయడం కోసం 4, 50౦ నకలీ ఖాతాను బ్యాంకు  ధికారులతో కుమ్మకై తెరిచునట్టు ఐటీ అదికారులు కనుగ్గోనన్నారు. ఎందులో 62 ఖాతాలకు ఒకే ఫోన్ నంబర్ ని ఉపయోగించడం విశాషం.

నోట్ల మార్పిడి విషయంలో సహాకార బ్యాంకులో  భారి ఎత్తున అవకతవకులు జరిగాయని పసిగేట్టిన అహమ్మదాబాద్ విబాగానికి చిందిన ఐటీ అధికారులు రంగం లోకి దిగి ఈ వ్యవహారం మొత్తాన్ని బయట పెట్టారు. ఐటీ అధికారులు విచారణలో భాగంగా రూ . 871 కోట్ల పాత నోట్ల డిపోసిట్ లూ నవంబర్  8 తర్వాత జరిజగినట్లు గుర్తించారు. దీని కోసం ఫేక్ అకౌంట్లు లను క్రయాట్ చేశారు. డిసంబెర్ ౩౦ లోపు అందులో రూ . 108 కోట్లను  విత్ డ్రా చేసినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. బ్యాంకు అధికారుల కొమ్మక్కు తోనే ఇది సాద్య్హమైందని అంటున్నారు. ఏడాదిలో 5 వేల అకౌంట్ లను ఓపెన్ చేసే వీలు ఉంటుంది. అలాంటిది నెల వ్యవదిలోనే 45౦౦ ఖాతాలను ఓపెన్ చేశారని అధికారులు పేర్కొంటారు. ఖాతాలను ఓపెన్ చేసే సమయంలో సదరు వ్యక్తి ఫోన్ నంబర్ కానీ , సంతకం కానీ తెసుకోలేదని, ఆదాయం ఎలా వచ్చిందో తెలిపే పాత్రలను కూడా సేకరించాలేదలని ఐటీ అధికారుల విచారణలో తేలింది……..

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top