రోజు రెండు యాలకులు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

యాలకులను ఎక్కువగా రోజు మనం వంటల్లో వాడుతుంటాం. అయితే వీటిని మనం కేవలం వంటకాల్లోనే కాదు మన అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి మంచి రంగు, రుచి, సువాసను కూడా కలిగి ఉంటాయి. మూత్రాశయ సమస్యలను తొలగించుకోవడానికి మనం ఎప్పుడు తాగే టీలో ఈ యాలకుల పొడిని వేసుకొని తీసుకుంటే మూత్రాశయ సమస్యలు అనేవి మన దగ్గరకు రావు. అలాగే కాస్త యాలకుల పొడిని నిమ్మకాయ రసంలో కలుపుకొని తాగితే వాంతుల […]