News

బిసిపిఎల్ నో టిఫికేషస్స్ షెడ్యూల్స్

బిసిపిఎల్ నో టిఫికేషస్స్ షెడ్యూల్స్

గెయిల్ ఇండియా,ఆయిల్ ఇండియా ,న్యుమలీగర్ రిఫైనరీ , అసోం ప్రభుత్వం ఉమ్మడిగా నిర్వహిస్తున్న బ్రహ్మపుత్ర క్రాకర్స్& పాలిమర్ లిమిటెడ్ (బిసిపిఎల్)-గ్రాడ్యుయేట్ ,టెక్నినిషన్ అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది.

మొత్తం ఖాళీలు : 39

ట్రైనింగ్ వ్యవధి : ఏడాది

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు:9

విభాగాలు: మెకానికల్ 3, ఎలక్ట్రికల్3 కేమికాల్

అర్హత: పి భాగం లో55% మార్కులతో బిఇ/బిటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టయిపెండ్:నెలకు రూ.4,984

టెక్నినిషన్ అప్రెంటిస్ లు

మొత్తం ఖాళీలు :౩౦

విభాగాలు: మెకానికల్ 10, ఎలక్ట్రికల్ 10, కేమికాల్ 10

అర్హత: పి భాగం లో55% మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

స్టయిపెండ్:నెలకు రూ.3,542

వయసు :జనవరి 31 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఎంపిక : రిటన్ టెస్ట్ ,ఇంటర్వ్యూ ద్వారా

ఆన్ లైన్ దరఖాస్తుకు ఆకారు తేది:2017 జనవరి 31

వెబ్ సైట్: www.bcplonline.co.in

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top