News

ఫేస్ బుక్ వల్ల ఒక కుటుంబం మొత్తం ఒకేసారి ఉరివేసుకున్న సంఘటన..!

ఒక ఫేస్ బుక్ పోస్ట్ కుటుంబం మొత్తాన్ని బలితీసుకుంది.!

ఇది ఎక్కడో తెలుసా.

ఒక అందమైన అమ్మాయి ఫోటో ఒకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకొకరు ఫోటోను సేవ్ చేసి ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ‘కాల్ గర్ల్స్’ గా పరిచయం చేశారు దీని ఫలితంగా ఒక కుటుంబమే బలి.. చూసారా మీ వికృత విచిత్ర ప్రవృత్తి ఎంతటి దారుణ దృశ్యం కలిగిందో , అమ్మాయిని పక్కింటి అమ్మాయిగా చూడకండి , ఆ అమ్మాయి కూడా ఒకరి చెల్లి , ఒకరి తల్లి, భావిస్తే మనకు మన చెల్లి , తల్లి గుర్తుకు వస్తారు.

మీ దురాలోచన పరిహారం ఓ కుటుంబమే కడతేరింది, ఆ కుటుంబం ఉసురు మీ వెన్నంటే మీ నీడలా మీ మరకలా ఉంటుంది… అమ్మాయి అమ్మాయే కాదు ఒకరి చెల్లి ఒకరి కూతురు, ఒకరి భార్య… వాళ్ళు కూడా మీలాంటి కుటుంబమే చూడండి ఇలాంటి తప్పు ఓ కుటుంబానికి ముప్పు. మీ ప్రవృత్తి ఇంతే మేము మారం అనుకుంటే పబ్లిక్ ఫిగర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్లే స్త్రీ అనే పదానికి గౌరవం లేకుండా పోతుంది. స్త్రీ కి స్త్రీయే శత్రువు ఇది నిజం. మీ అమ్మగారి పిక్స్ సెల్ఫీలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకండి పోకిరి వెదవలు చేష్టలకు బలి కావద్దు. అమ్మ మన చెల్లెళ్ళు కూతుళ్ళు పిక్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకండి.

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top