News

నిరుద్యోగులకు శుభవార్త..ఎంతగానో ఎదురుచూస్తున్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ..!

నిరుద్యోగులకు శుభవార్త..ఎంతగానో

ఎదురుచూస్తున్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ..!

పంచాయతి సెక్రటరీ ఖాళీలు 

1055

విభాగం:ఏపీ పంచాయతి రాజ్

సబార్టినేట్ సర్వీస్, గ్రేడ్-4

అర్హత:ఏదేని డిగ్రీ పూర్తయి ఉండాలి.

వయసు: జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ టెస్ట్ ల ద్వారా

అన్ లైన్ ప్రిలిమినరీ టెస్ట్: ఏప్రిల్ 23న

అన్ లైన్ మెయిన్ టెస్ట్: జూలై 16న

ఆసక్తి గల అభ్యర్ధులందరూ అన్ లైన్ మోడ్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రోసెసింగ్ ఫీజ్ రూ.250 + పరీక్ష ఫీజు రూ.120

ఎస్సీ/ ఎస్టీ / బీసి / దివ్యాంగులు / ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

పరీక్ష సిలబస్ , దరఖాస్తు విధానం తదితర సమాచారం కోసం వెబ్ సైట్ చూడవచ్చు.

అన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేది : జనవరి ౩౦ వరకు

వెబ్ సైట్ : www.psc.ap.gov.in

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top