News

నిరుద్యోగులకు శుభవార్త ….మరో 18 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారి …

నిరుద్యోగులకు శుభవార్త ….మరో 18 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారి …

ఇప్పటికి గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం భర్తీ చేయబోయే పోస్టుల్లో ఎక్కువుగా ఉపాధ్యాయ ఖాళీలే ఉన్నాయి .

త్వరలో మారో 18 వేల ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేయనున్నామని ఆంద్రప్రదేశ్ మానవనరుల శేఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

మంగళవారం నెల్లూరు లో ఎన్పీఈఆర్టీ ప్రాంతీయ కార్యాలయానికి జరిగిన శoకుస్థాపన కార్యక్రమoలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కంట్రాట్ ఆద్యపకుల సమస్యల పరిష్కాహారం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు .

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top