News

డిప్లోమో అభ్యర్ధులకు ఇండియన్ ఆయిల్ ఉద్యోగ అవకాశాలు..!

డిప్లోమో అభ్యర్ధులకు ఇండియన్ ఆయిల్ ఉద్యోగ అవకాశాలు..!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్  (ఐఓసిఎల్)    కింది పోస్ట్ ల భర్తీ కోసం దరఖాస్తూలు కోరుతోంది మొత్తం ఖాళీలు : 56

  జూనియర్ ఇంజినేర్ అసిస్టెంట్ -lV

ఖాళీలు : 46

విభాగాలు : ప్రోడక్షన్, పవర్ యుటిలిటీస్, ఎలక్ట్రాకల్ , పైర్ అండ్ సేఫ్టీ ,ఇనస్త్రుమెంటేషన్

అర్హత : సంబంధిత విభాగంలో మూడేళ్ళ డిప్లోమో / బిఎస్సి (మేథ్స్,ఫిజిక్స్ ,కెమిస్ట్రీ ,/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ) పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ మెటీరియల్  అసిస్టెంట్ 

ఖాళీలు : 9

అర్హత :  డిప్లోమో (మెకానికల్ /ఎలక్ట్రాకల్ /ఇన్  స్ట్రుమెంట్ షన్ ) పూర్తి డిపార్టుమెంటులో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

జూనియర్ క్వాలిటి అనలిస్ట్

ఖాళీలు : 1

అర్హత :  బిఎస్సి (మేథ్స్,ఫిజిక్స్ ,కెమిస్ట్రీ  ) ఉతిర్ణులై ఉండాలి.

వయసు : 18 నుండి 26 ఏళ్ల మధ్య ఉండాలి .

ఎంపిక : రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ , ప్రొపీషియాన్సి టెస్ట్ , పీసికల్ టెస్ట్ , ద్వారా

దరఖాస్తూ  పీజ్ : రూ . 100

online  దరఖాస్తు కు ఆకరు తేది 2017  జనవరి 23

చిరునామా :Chief Human Rrsource Mannager, IOCL , Post Office -Dhaligaon, Dist-Chirang, Assam-783385

వెబ్ సైట్ : www.iocl.com

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top