News

కోల్ ఇండియాలో 1319 ఉద్యోగాలు

కోల్ ఇండియాలో 1319 ఉద్యోగాలు 

కోల్ ఇండియా లిమిటెడ్(CIL)లో 1319 మేనేజింగ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. భారత ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఈ ఉద్యోగాలను నియమించడానికి ముందుకు వచ్చింది.అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పూర్తి వివరాలకు కోల్ ఇండియా అధికార వెబ్ సైట్ www.coalindia.in ను చూడవచ్చు.ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు -03-02-2017.

2017 కోల్ ఇండియా లిమిటెడ్(CIL)లో ఖాళీలు:-

1319 మేనేజింగ్ ట్రైనీ పోస్తులు 

వివిధ విభాగాలల్లోని ఖాళీల వివరాలు 

 1. మైనింగ్ ఇంజనీర్లు -191
 2. ఎలక్ట్రికల్ ఇంజనీర్లు -198
 3. మెకానికల్ ఇంజనీర్లు -196
 4. సివిల్ ఇంజనీర్లు -100
 5. కెమికల్ / మెకానికల్ (కోల్ ప్రిపరేషన్) ఇంజనీర్లు -04
 6. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీర్లు -08
 7. ఇండస్ట్రియల్ ఇంజనీర్లు -12
 8. ఎన్వీర్నోమెంట్ ఇంజనీర్లు -25
 9. సిస్టం/ఐటీ-20
 10. జియాలజి -76
 11. మెటీరియల్ మేనేజ్మెంట్ -44
 12. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ -257
 13. పర్సనల్ అండ్ హెచ్ ఆర్ -134
 14. సెల్స్ అండ్ మార్కెటింగ్ -21
 15. రాజ భాష (హిందీ)-07
 16. కమ్యూనిటీ డెవలప్ మెంట్ -౦౩
 17. పబ్లిక్ రీలేషన్ -౦౩
 18. లీగల్ -20

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top