News

కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులకు ఓఎన్జీసీ కంపోనెంట్ పథకం నిధుల నుండి కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆలిండియా ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నగర శాఖ  చైర్మన్ ప్రసాదరావు, కార్యదర్శి కన్నెరాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.డిగ్రీ ఉత్తీర్ణుత సాధించిన యువతీ యువకులకు డీటీపీ , టాలీ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక దానవాయిపేట అద్దేపల్లి మహలక్ష్మీ మహిళా బీఈడీ కళాశాల వెనుక వీధిలోని విన్నర్సు అకాడమీలో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ నెల 7 వ తేదిన ఉదయం సంబంధిత ద్రువపత్రాలతో హాజరు కావాలన్నారు..

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top