Health

శృంగారంలో అది తక్కువ అయినా , ఎక్కువ అయినా కష్టమే…

శృంగారంలో అది తక్కువ అయినా ,

ఎక్కువ అయినా కష్టమే…

శృంగారంలో స్త్రీని సంపూర్ణంగా సంతృప్తి పరచాలి అంటే మగాడు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆడవారు నేరుగా మూడ్ లోకి రారు. వారిని మూడ్ లోకి తీసుకురావాలి అంటే పోర్ ప్లే చేయాల్సిందే. పోర్ ప్లే ద్వారానే వారిని శృంగారానికి ఉసికొల్పవచ్చు. ఈ విషయాన్నీ గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం. పోర్ ప్లే ఎలా చేయాలి, ఎలాంటి ఆడవారికి ఎలా చేయాలనే విషయాలు కూడా చర్చించాం. అయితే పోర్ ప్లే చేయాలి కదా అని మొత్తం పోర్ ప్లే చేయవద్దు . పోర్ ప్లే కూడా ఒక స్థాయి వరకు చేయాలి. ఆ స్థాయి దాటితే ఆ పోర్ ప్లేను ఆమె అసహ్యించుకుంటుంది.

స్త్రీ మూడ్ తారస్థాయి వరకు తీసుకువచ్చే వరకు పోర్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఆమె మూడ్ తారాస్థాయికి వచ్చిన తర్వాత కూడా ఆమె అంగ ప్రవేశం కోరుతున్న సమయంలో కూడా పోర్ ప్లే కంటిన్యూ చేస్తే ఆమెకు చిరాకు కలుగుతుంది. దాంతో మూడ్ అంతా పోతుంది. అందుకే ఆమె మూడ్ ను బట్టి అంటే  పోర్ ప్లేతో ఆమె కోర్కెలు పతాక స్థాయికి చేరాయి అని భావించినపుడు ఇక పోర్ ప్లే ఆపి అంగ ప్రవేశం చేయాలి. అంగ ప్రవేశం తర్వాత మళ్ళి పోర్ ప్లేను కొనసాగించవచ్చు. అంగ ప్రవేశం చేయకుండా పోర్ ప్లే చేయడం వల్ల ఆమెకు స్ఖలనం అయ్యే ప్రమాదం ఉంది. అలా అయితే..

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top