Health

ప్రశ్న / సమాదానం : చిన్న వయస్సు లో శృంగారం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా ..?

ప్రశ్న / సమాదానం : చిన్న వయస్సు లో శృంగారం 

 వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా ..?

ప్రశ్న : నా పేరు శరత్ , నా వయస్సు  18 సంవత్సరాలు. గత రెండు  సంవత్సరాలుగా నా స్నేహితురాలితో సెక్స్ లో పాల్గొంటున్నాను, నెలలో కనీసం  మూడు నాలుగు  సార్లు అయిన మేము ఇద్దరం సెక్స్ చేసకుంటూ ఉంటాం. సెక్స్ సమయంలో మేము ఇద్దరం కూడా సంతోషం గా ఉంటాం . అయితే గత నెల రోజులు గా సెక్స్ సమయంలో మరియు సెక్స్  తర్వాత నాకు అంగం వద్ద విపరీతమైన నొప్పి మరియు దురద గా ఉంటుంది. చిన్న వయస్సు  లో  అతి శృంగారం వల్ల  ఇలా  అయ్యే అవకాశం ఉందని నా స్నేహితులు చెబుతున్నారు. వారు చెప్పేది నిజమేనా? ఈ సమస్యకు పరిష్కాహారం ఏంటి?(శరత్ , సూరత్ )

సమాధానం:ని వయస్సు 18 సంవత్సరాలు అంటున్నావు.రెండు సంవత్సరాలుగా సెక్స్ లో పాల్గొంటున్నాను అని చెబుతున్నావు. అంటే 16వ సంవత్సరం నుండే నువ్వు సెక్స్ కు అలవాటు అయ్యావు.అంత చిన్న వయస్సులో సెక్స్ కు పూర్తి సన్నద్ధం కారు .ఏ పరిస్థితుల్లో నువ్వు ఆమెతో సెక్స్ ను ఆరంభించావో కానీ , నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ వయసులో ఇలాంటివి చాలా  తప్పు. జీవితంలో పైకి రావాలి అంతా చిన్న వయసులో సెక్స్ అంది మంచిది కాదు. ఇక చిన్న వయసులో సెక్స్ వల్ల అనారోగ్యం రావడం అనేది జరగదు.ఏదో ఇన్ఫెక్షన్ వల్ల నీ అంగంలో నొప్పి ఉంది ఉంటుంది. యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆ నొప్పి పోతుంది. పెద్ద పెద్ద సమస్యలు కూడా శృంగారం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి వరకు రాకుండా చూసుకోవాలి.ఇకపై అయినా జీవితంలో సెటిల్ అయ్యేవరకు శృంగారానికి దూరంగా ఉండు.(మానసిక వైద్య నిపుణుడు)

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top