Health

ఇది విన్నారా… జలుబుకి శృంగారం మందట……….

ఇది విన్నారా… జలుబుకి శృంగారం మందట……….

మనిషి అన్నప్రతి ఒక్కడికి జీవితంలో ఒకసారి అయిన జలుబు చేస్తూ ఉంటుంది.కొందరు అయితే అస్తమానo జలుబు చేస్తూనే ఉంటుంది.చన్నీటి స్నానం చేసినా ,వర్షం లో తడిచినా,జలుబు చేస్తూనే ఉంటుంది.జలుబు వచ్చినప్పుడు ఏదో తగ్గాలనే ఉద్దేశ్యంతో మందులు వేసుకొంటాo.కాని అసలు జలుబుకు కరెక్ట్ ముందే లేదు . జలుబు అనేది రెండు మూడు రోజులు ఉంది వెళ్తుంది.కొందరికి అయితే అయిదు నుండి వారం రోజులు కూడా ఉంటుంది. ప్రత్యేకంగా ముందు అంటూ లేని జలుబుకు సెక్స్ సరైన మందు అని శాస్త్రవేత్తలు  అంటున్నారు.

మీరు చదివింది నిజమే…… జలుబు చేసినా వారు శృంగారంలో పాల్గొంటే

జలుబు పోతుందని ఒక సర్వేలో వెళ్ళడి అయ్యింది.100 మందిపై ఈ ప్రయోగం చేయడంజరిగిందట.100 మంది జలుబు చేసిన ఆడ మరియు మగవారిని తీసుకుని వారినిసెక్స్ లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరిగిందట అలా సెక్స్ లో పాల్గొన్న వారిలో సగానికి పైగా జలుబు తగ్గినట్లుగా  గుర్తించారు . మరి కొందరు కూడా శృంగారం లో విక్ అవ్వడం వల్ల జలుబు పోలేదు .అంటూ షాకింగ్ విషయo తెలిసింది. సెక్స్ సమయంలో  ఊపిరి అధికంగా తీసుకోవడoతో పాటు శరీరంలోని పలు అవయవాల ఉత్తేజ స్థాయి లో పని చేస్తాయి .దాoతో జలుబు వైరస్ పోతుందని శాస్త్రవేత్తలు నిర్దారించారు. మరి ఇంకేం ఆలస్యం చేయకండి మీకు జలుబు వస్తే వెంటనే రంగంలోకి దిగండి . ఎప్పటికంటే వారి కాస్త జోష్ తో సెక్స్ లో పాల్గొనండి మీ జలుబు మాటు మాయం అవ్వడం ఖాయం……

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top