Entertainment

పవన్ కళ్యాణ్ సినిమా క్యాన్సిల్

పవన్ కళ్యాణ్ సినిమా క్యాన్సిల్

ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసే సినిమాలపై కూడా క్లారిటీ వచ్చేసింది.

త్రివిక్రమ్ తో ఓ సినిమా అలాగే ఎ.ఎం.రత్నం లతో సినిమాలు చేయబోతున్నారు పవన్.

ఇప్పటికే ఈ రెండు సినిమాలకు ముహూర్తం జరిగింది .

నేషన్ తో చేయబోయే సినిమా తమిళ్ లో ఘన విజయం సాదించిన చిత్రం వీరమ్ కు రిమేక్ అని చెప్పుకోచారు.

లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే… ఈ సినిమా డౌట్ లో పడిందని భోగట్టా .

కాటమరాయుడు తర్వాత రత్నం సినిమా మొదలు పెట్టాలని ప్లాన్ చేశాడు పవన్.

త్రివిక్రమ్ సినిమా కూడా దీనికి  సమానంగా నడిపించాలని భావించాడు .

అయితే ఇప్పుడు పవన్ ప్లాన్ మారింది .

పూర్తిగా త్రివిక్రమ్ సినిమా పైనే దృస్టి పెట్టాలని భావిస్తున్నాడట టాక్ .

రత్నం సినిమాని పూర్తిగా హోల్డ్ లో పెట్టాడట తెలుస్తోంది.

అలాగే ఈ సినిమా ఉంటదా లేదా అనేది కూడా అనుమానమే అట .

ఒకవేళ వుంటే …

కధ మారోచ్చని ఫిల్మ్ నగర్ టాక్ .

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top