Entertainment

తెల్లవారు జామున రొమాన్స్ … తెసుకోవాల్సిన జాగ్రతలు

తెల్లవారు జామున రొమాన్స్ …

తెలుసుకోవాల్సిన జాగ్రతలు.

తెల్లవారు జామున సెక్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మనం ఇప్పటికే తెలుసుకున్నాం . తెల్లవారు జామున సెక్స్ వల్ల ఆ రోజు అంతకకూడా మ్మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అని వెల్లడి అయ్యింది. అలాగే తెల్లవారు జామున సెక్స్ చేస్తే  ఎక్కువ సుఖం కూడా దక్కుతుంది అనుభవజ్ఞులు చెబుతున్నారు . అయితే అదే తెల్లవారు జాము శృంగారం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి .

రాత్రి ఏ సమయంలో పడుకున్నా కూడా తెల్లువారు జామున ప్రతి ఒక్కరికి కూడా బాగా నిద్ర మత్తుగా ఉంటుంది . మరో ఐదు నిమసాలు పడుకుంటే బాగుండు , అని అంతా బావిస్తారు . అయితే  శృంగారం కోసం తెల్లవారు జామున హడావుడిగా లేవడం పద్ధతి కాదు . లేచిన వెంటనే శృంగారం చేసుకోవడం , శృంగారం పూర్తి అయిన వెంటనే పనిలో నిమగ్నమై  ఉండడం మంచి పద్ధతి  కాదు. తెల్లవారు జామున శృంగారం తర్వాత కనీసం గంట పాటు పూర్తీ విశ్రాంతి తెసుకుంటే బాగుంటుంది . అల కాకుండా సెక్స్ వెంటనే పనిలో పడటం వల్ల సెక్స్ సుకం కలగక పోగా , చిరాకును తెప్పిస్తుంది. 

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top