Entertainment

డైరెక్టర్ గా రాజ్ తరుణ్ ?

డైరెక్టర్ గా రాజ్ తరుణ్ ?

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు హీరోగా యమా స్పీడ్ మీద ఉన్నాడు. ప్రస్తుతం ఈ యువ హీరో చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. అయితే ఎంత బిజీలో నూ ఈ కుర్ర హీరో కెప్టెన్ కుర్చీపై కన్నేశాడు. అదే సినిమా డైరక్షన్ అంటున్నాడు. వాస్తవానికి యంగ్ హీరో పరిశ్రమకు వచ్చింది పెద్ద డైరెక్టర్ కావాలని. కానీ ఇండస్ట్రీ హీరోను చేసింది.

అయితే త్వరలో డిరెక్టర్ గా బేజి అవుతానని దిమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో దగ్గర స్టార్ హీరోలు సునీల్, బన్నికు తగ్గ మంచి కధలున్నాయాట. ఇప్పటికే సునీల్ కు ఓ కధ వినిపించి ఒకే చేయిచుకున్నాడని సమాచారం. అన్ని కుదిరితే ఈ ఏడాది సైట్స్ కెళ్ళాడం ఖాయమని ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది… 

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top