Entertainment

‘ఖైదీ నెంబరు 150’ విడుదలకు సెలవు ప్రకటించిన కంపినీలు….!

‘ఖైదీ నెంబరు 150’ విడుదలకు సెలవు ప్రకటించిన కంపినీలు….!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటింస్తున్న ప్రతిష్టాత్మిక  చిత్రం ఖైదీ నంబర్ 150 సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11 న ప్రపంచ వ్యాప్తంగా  భారీ ఎత్తున వవిడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలలోని మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన కబాలి విడుదల రోజున చన్నై, బెంగుళూరు లోని పలు స్టార్టప్ కంపెనీలతో పాటు సౌది అరేబియాలోని కొన్ని కంపెనీలో సెలవు ప్రకటించిన ఇషయం తెలిసిందే.

తాజాగా రియల్ లోని ఓ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మెగా మూవీ ఖైది నంబర్ 150 విడుదల రోజున (జనవరి  11 )  ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించచింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేసాడు. హాలిడే వివరాలను పేర్కుంటూ ఓఒ నేటిస్ ను పోస్ట్ చేశాడు. టాలీవుడ్ లో కింగ్  ఆఫ్ కింగ్స్ అయిన మెగాస్టార్ సినిమా ఖైదీ నంబర్ 150 ను అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆసిస్తూ ఆ కంపెనీ ఈ అవకాశం కల్పించింది. 

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top