Entertainment

ఎడిటింగ్ లో డి.జె…….

ఎడిటింగ్ లో డి.జె…….

‘సరైనోడు’ విజయం తర్వాత అల్లుఅర్జున్ నటిస్తున్న తాజా చిత్రం డి.జె. దువ్వాడ జగన్నాథం.

హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా మరోవైపు ఎడిటింగ్ పనులు మొదలుపెట్టారు.

భిన్నమైన పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని, ఆయన మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని,

మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వేసవిలో చిత్రాన్ని విడుదల చేయలని భావిస్తున్నారు.

అల్లు అర్జున్ సరసన గ్లామర్ భామ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

 

Most Popular

Copyright © 2017 yuvacircle. Powered by Inforays Technologies.

To Top