ఉల్లితో జుట్టు పెరుగుదల

పూర్వం మన పెద్దల కాలంలో ఆడవాళ్ళ జుట్టు ఎంతో పొడవుగా, ఒత్తుగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అటువంటి జుట్టు ఎవరికీ ఉండట్లేదు. కొందరికి ఆరోగ్యపర సమస్యల వల్ల జుట్టు ఊడుతుంటే, కొందరు మాత్రం సరదాకి కూడా తలను కత్తిరించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్న ఆరోగ్య పరిస్థితుల్లో జుట్టు ప్రతి ఒక్కరికి ఊడిపోతుంది. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మనిషి ఆరోగ్యాంగా ఉన్నప్పుడే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుగా ఒత్తుగా పెరగాలి […]

కళ్ళు మండడానికి కారణాలు

కళ్ళు అలసటకు లోనయితే సాధారణంగా కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి ఎక్కువగా కంప్యూటర్ పని చేసేవారికి, చరవాణీలను ఎక్కువగా వాడేవారికి వస్తూ ఉంటుంది. సాధారణంగా కళ్ళకి విశ్రాంతి చాలా అవసరం. చాలామందికి ఎక్కువగా తలపోటు వస్తూ ఉంటుంది. అంటే వారి కళ్ళు అలసటకు లోనయ్యాయి అని అర్ధం. కొంతమందికి కంటి నుండి నీరు కారడం, విపరీతంగా కళ్ళు మండడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కంప్యూటర్ వర్క్ చేసేవారికి […]

వేసవిలో సపోటా పండ్ల ఉపయోగాలు

మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉంటూనే ఉంటాయి. అయితే వీటిలో సపోటా పండు తెలిసిన వారు చాలా మంది ఉంటారు. దీనిని ఒక్కసారి రుచి చూస్తే ఇంక వదిలిపెట్టరు. అంత కమ్మని రుచిని సపోటా పండు కలిగి ఉంటుంది. అయితే ఈ పండు వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండ్లలో సుక్రోజ్, ఫ్రక్టోజ్, చక్కెర శాతం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల రోజులో ఒక పండును మనం తింటే కావలసిన శక్తి మనకు లభిస్తుంది. […]

ఉదయాన్నే అల్పాహారం మానేస్తున్నారా జాగ్రత్త

ఉదయాన్నే టిఫిన్ చేయడం అవసరమా అని భావించేవారు ఉంటారు. కొంతమంది మని ఒత్తిడిలో పడి ఉదయకాల అల్పాహారాన్ని మానేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ పద్దతిలో ఉంటారు. ఇంటిపని, వంటపని అంటూ టిఫిన్ మానేస్తారు. సరాసరి మధ్యాహ్నం భోజనం చేసేస్తారు. కానీ ఉదయం అల్పాహారం అనేది చాలా అవసరం. ఈ అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీనికి ఫలితంగా గుండెజబ్బులు, ఆయాసం వంటి రోగాలు తలెత్తుతాయి. అలాగే ఉదయం టిఫిన్ చేయకపోవడం వల్ల మెదడు […]

చక్కెర వ్యాధిగ్రస్థులు తినగలిగిన పండ్లు

చక్కెరవ్యాధి అంటే షుగర్ ఈ వ్యాధితో భాధపడేవారు చాలామందే ఉన్నారు. అయితే వారు ఏమి తినాలన్నాకాస్త భయపడుతూ ఉంటారు. కాస్త తియ్యదనం ఎందులో కనిపించిన ఆ పండు తినడం మానేస్తారు. అయితే తియ్యగా ఉన్న ప్రతిపండులో షుగర్ ఉండదు. కానీ ఈ విషయం తెలీని కొందరు తినడం మానేస్తారు. అయితే అటువంటి మధుమేహుల కోసం ఈ పండ్ల జాబితా. యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, జామకాయ, అంజీర్, నేరేడుపండ్లు, పైన్ యాపిల్ ఈ భయం లేకుండా ఆరగించవచ్చు. వీటిలో […]

ఎండాకాలంలో చల్లచల్లని మజ్జిగ ఉపయోగాలు

ఎండాకాలం వచ్చేసింది. ఇంకా ఈ వేడికి తట్టుకోలేక జనాలు అనేక రకాల పానీయాల వెంట పడుతూ ఉంటారు. అలాగే ఈ ఎండల్లో ఎంతో మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉంటారు. వారు ఈ ఎండల భాద తట్టుకోలేక ఎప్పుడు ఏ పానీయం తాగుదామా అని చూస్తూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగిజావ, అలాగే మజ్జిగను తీసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనకు బాగా మేలు చేసే మజ్జిగను గూర్చి […]

చింతగింజల వల్ల ఆరోగ్యం!

చింతపండును మనం ప్రతిరోజూ అనేక వంటల్లో వాడుతూ ఉంటాం. అయితే ఈ చింతపండుతో పాటు చింత గింజలు కూడా ఆరోగ్యానికి మంచివి అని మీకు తెలుసా? ఈ చింతగింజలను తీసుకోవడం వల్ల మనలో వచ్చే కొన్ని రోగాలను తగ్గించుకోవచ్చు. వయసులో పెద్దవారు అనేక రకాల నొప్పులతో భాదపడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, అధిక బరువు వంటి వాటితో భాదపడుతూ ఉంటారు. అటువంటి నొప్పుల నుంచి బయట పడటానికి చింతగింజలు ఉపయోగపడతాయి. ఈ చింతగింజలను ఎలా […]

గోoగూర తో ఆరోగ్యం!

ఆకుకూరలు తీసుకోవడం మన శరీరానికి ఎంతో అవసరం. ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మన పెద్దలు ఎక్కువగా కూరగాయలతో పాటు ఈ ఆకుకూరలనే ఎక్కువగా తీసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో వీటి స్థాయి తగ్గిందనే చెప్పాలి.  కొత్తిమీర, కరివేపాకు ఏదో వాడుతున్నాం అన్న పేరుకి వాడుతున్నాం అంతే. అదికూడా కరివేపాకు అన్నం కంచం పక్కనే ఉంటుంది. కానీ మనకి లభించే ప్రతి ఆకుకూరల్లో ఒక్కో రకమైన ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా గోంగూర తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య […]

పైనాపిల్ తినడంతో అనారోగ్యాలకు చెక్!

సహజంగానే పండ్లు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి దూరంగా ఉండవచ్చు. ఒక్కో పండు ఒక్కో రకమైన పోషకాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పైనాపిల్ తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల దానిలోని విటమిన్ సి మన శరీరానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ గా సహాయపడుతుంది. వాయునాళాలకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో కఫాన్ని కూడా తగ్గిస్తుంది. గాయాలు జరిగినప్పుడు నొప్పి, వాపు, మంట, […]

కొబ్బరి నీళ్ళతో ఉపయోగాలు!

వేసవికాలం వచ్చేసింది ఇక అందరూ ఈ వేడికి తట్టుకోలేక డ్రింక్స్, కూల్ గా వుండే పానీయాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ వాటి కన్నా ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్ళు తీసుకోవడం ఎంతో ఉత్తమం. కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు. కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు. కొబ్బరి నీళ్ళలో ఉన్న పొటాషియం మన శరీరంలో ఉన్న అదనపు నీటిని తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి […]