• April 20, 2019

స్త్రీలలో ఆ సమస్యకు బెల్లం పరిష్కారం

బెల్లంలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. మనం తీపి వండాలి అంటే ఈ బెల్లం ఉండాల్సిందే. బెల్లం రుచికి మూలాధారం. పంచదారతో వండిన వంటలకంటే బెల్లంతో చేసిన వంటలు అద్భుతమైన రుచిని ఇస్తాయి. అయితే ఈ బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు. బెల్లం జీర్ణశక్తిని పెంచుతుంది. ఆహారం అతిన్న తరువాత చిన్న బెల్లం ముక్కను నోటిలో వేసుకుంటే, మీరు తిన్న ఆహారం భేషుగ్గా అరుగుతుంది.

అలాగే బెల్లంలో శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. అలాగే బెల్లం తినడం వల్ల శరీరంలో రక్త నిల్వల స్థాయి పెరుగుతుంది. స్త్రీలు ఈ బెల్లంను తినడం వల్ల నెలసరి సమస్యలను ఆదుపులో ఉంచవచ్చు. అలాగే బెల్లంలో ఐరన్ నిల్వలు అధికంగా ఉంటాయి. మరి ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెరను తినలేను కాబట్టి బెల్లంను తినవచ్చు. దీని వల్ల ఏ హాని ఉండదు.

ముఖ సౌందర్యం:

బెల్లంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా, అందంగా పెరుగుతుంది.

admin

Read Previous

స్ఖలనం త్వరగా అవ్వడానికి కారణాలు

Read Next

మజిలీ రివ్యూ రేటింగ్