• April 20, 2019

స్ఖలనం త్వరగా అవ్వడానికి కారణాలు

దాంపత్య జీవితం అందంగా ఉండాలి అంటే శృంగారం ముఖ్యం. ఈ శృంగారంలోనే ఇద్దరి ప్రేమలు, ఆప్యాయత కనిపిస్తాయి. అయితే ఈ శృంగారం విషయంలో ఎక్కువ ఇబ్బంది పడేవారు మగవారు. చాలామంది మగవారిలో వీర్య స్ఖలనం  చాలా త్వరగా అయిపోతుంది. దీనితో తెలీని భయానికి, చికాకుకీ లోనవవుతారు. రతి మొదలయిన రెండు, మూడు నిమిషాలకే స్ఖలనం అయిపోతూ ఉంటుంది. ఈ శృంగారం చేయకపోవడం వల్ల ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తుతాయి.

అయితే ఇదిలా ఉంటె అసలు ఈ సమస్య ఎందుకు తలెత్తుంది అని ఆలోచించాలి.

ఎక్కువగా కంగారు పడుతూ ఉండటం, అనాలోచనగా ఉండటం, యుక్త వయసులోనే రోగాల భారిన పడటం, మందులు వాడటం వలన ఈ స్ఖలన సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి యుక్త వయసులో ఉన్నవారు, అలాగే దంపతులయినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

admin

Read Previous

శృంగారం తరువాత ఖచ్చితంగా చెయ్యాల్సిన పని

Read Next

స్త్రీలలో ఆ సమస్యకు బెల్లం పరిష్కారం