• April 20, 2019

శృంగారం తరువాత ఖచ్చితంగా చెయ్యాల్సిన పని

శృంగారం అనేది ప్రతి దాంపత్య జీవితంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. దాంపత్య జీవితంలో దీని పాత్ర చాలా ముఖ్యం. ఇరువురు తమ ప్రేమానురాగాలను కూడా ఈ సమయంలో ఎక్కువగా చూపించుకుంటారు. అయితే ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ శృంగారం చేసే సమయంలో స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమిటి అంటే…..

శృంగారం తరువాత స్త్రీలు తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి అంట. ఎందుకు అంటే శృంగారం సమయంలో ఇద్దరు కలిసినప్పుడు చెడు బ్యాక్టీరియా ఆ ప్రదేశంలో చేరుతుంది. ఈ బ్యాక్టీరియా మూత్రద్వారం నుంచి లోపలి కి వెళ్లి మూత్ర సంబంధ వ్యాధులను కలుగజేస్తాయి. కాబట్టి శృంగారం తరువాత స్త్రీలు మూత్ర విసర్జన తప్పనిసరిగా చేయాలి. పురుషులు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.

admin

Read Previous

చేతకాని వాడి కథ

Read Next

స్ఖలనం త్వరగా అవ్వడానికి కారణాలు