Uncategorized

మీకు పెళ్లయిందా…. అయితే తఃప్పనిసారిగా ప్రతి భుదవారం తలస్నానం చెయ్యండి. ఎందుకంటే

మీకు పెళ్లయిందా…. అయితే తఃప్పనిసారిగా

 ప్రతి భుదవారం తలస్నానం చెయ్యండి. ఎందుకంటే….

శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్ళు తలస్నానం చేసేస్తుంటారు.శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు. తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడం, తలకు శాంపులు పెట్టుకోవడం దీనిని తలంటు అనికూడా అంటారు.రోజు తలస్నానం చేసే వారికీ మాత్రమే వర్తిస్తుంది. వారానికి ఒక్క సారి లేదా రెండు సార్లు తలస్నానం చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది. మంగళవారం , శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు.ఒక వేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌకర్యాలన్నీ దురమవుతాయి. శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది.

భుధవారం తలస్నానం చేస్తే భార్య భర్తలు ఇద్దరూ ఐకమత్యంగా ఉంటారు.సోమవారం నాడు తలస్నానం చేస్తే సౌభాగ్యం ఉంటుంది.శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది. శుక్రవారం , మంగళవారం తలస్నానం చేయడం వల్ల దోషం కలుగుతుంది.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజులలో మాత్రం తలస్నానం చేయకూడదు.  

Most Popular

Copyright © 2017 Yuvacircle.com Powered by Jaya Manoj

To Top