Uncategorized

బిర్యానీ ని బ్యాన్ చేయాలంటున్న కమల్

బిర్యానీ ని బ్యాన్ చేయాలంటున్న కమల్ ……

లోకనాయకుడు కమల్ హసన్ సామాజిక అంశాలపై చురుగ్గా స్పందిస్తారనే విషయం మనందరికి తెలిసిందే.

ప్రస్తుతం తమిళ నాట జల్లి కట్టు క్రీడ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మన దగ్గర సంక్రాంతికి  కోడి పందేలను

ఎంత భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. అయితే ఆ మధ్య సుప్రీంకోర్టు జంతువులకు హాని కలిగిస్తున్నారంటూ

ఈ జల్లి కట్టు పై నిషేధం విధించింది.దీనిపై ఇప్పటికి తమిళ నాట సెగలు రేగుతున్నాయి.

కొందరు పెద్ద ఎత్తున ప్రదర్శనలలో ఈ జల్లి కట్టు క్రీడకి అనుకూలంగా ప్రచారం చేస్తుంటే

మరి కొందరు సోషల్ మీడియా ద్వారా ఈ అంశంపై మద్దతు తెలుసుతున్నారు.

తాజాగా కమల్ హసన్ కూడా ఈ క్రీడ తన మద్దతు తెలిపాలి..

జల్లి కట్టు ద్వారా జంతువులకు హింస జరుగుతుందని భావిస్తే..

బిర్యానీ కూడా బ్యాన్ చేయవలసి ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ మాదిరిగా జల్లి కట్టులో జంతువులకు హింస జరగదని పేర్కొన్నాడు.

అంతేకాదు జల్లికట్టుకి తాను బిగ్ ఫ్యాన్ అని కూడా తెలిపాలి.మరి కమల్ మద్దతుతో ఈ జల్లి కట్టు

క్రీడ అంశం మరో సారి టాపిక్ అఫ్ ది టౌన్ గా మారింది…

Most Popular

Copyright © 2017 Yuvacircle.com Powered by Jaya Manoj

To Top