Uncategorized

బన్నీ యాడ్ లో చేసింది….. పవన్ కళ్యాణ్ రియల్ గా చేశాడు……!

బన్నీ యాడ్ లో చేసింది…..  పవన్ కళ్యాణ్ రియల్ గా చేశాడు……!

బన్నీ ఆ మధ్య ఆగస్ట్ 15 సందర్భంగా ఒక్క సందేశం తో ” iam that change” short film చేశాడు.సుకుమార్’ దర్శకత్వంలో చేసిన ఈ షార్ట్ ఫిలిం కు మంచి పేరు వచ్చింది. ఆ వీడియో లో అల్లు అర్జున్ , ఒక మాల్ కి వెళ్ళాడు . అక్కడ సెక్యురిటీ  చెకింగ్ లేకుండా వెళ్లే ఆవకాశం ఉన్న కూడా మెటల్ డిక్టేటర్ లో నుంచే బన్నీ వెళ్తాడు.అందరం  రూల్స్ పాటించాలి ,చట్టాన్ని గౌరవించాలి అనే మెసేజ్ ఇవ్వడం కోసం ఈ షార్ట్ ఫిలిం చేశారు. ఇప్పడు సోషల్ మీడియాలో చాకర్లు కొడుతున్న ఒక చిన్న వీడియో క్లిప్ లో పవన్ ఇలాంటి పనే చేశారు… అది రియల్ లైఫ్ లో ……

ఉద్దానంలో కిడ్నీ  భాదితులతో మాట్లాడి విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి  హైదరాబాద్ తిరుగోస్తున్న పవన్ విమానాశ్రయం లో సెక్యూరిటీ చెక్ కోసం మెటల్ డిక్టేటర్ గుండా వెళ్ళడం సెక్యూరిటీ సిబ్బంది. పవన్ ను తడిమి చెక్ చేయడం ఈ వీడియో లో రికార్డు అయింది. విఐపి లు కావాలి అంటే స్వదేశంలో చేసే వినామ ప్రయాణాల్లో ఈ చెక్  నుంచి మినహియింపు తెచ్చుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా కావాలంటే ఈ మినహాయింపు ఈజీ గా వస్తుంది. కానీ చట్టం ముందు అందరూ సమానమే నమ్మే పవన్ కళ్యాణ్ ఇలాంటి మినహాయింపు కోసం ప్రయత్నించలేదని తెలుస్తోంది . ఆ మధ్య తిరుమల వెళ్ళినప్పుడు కూడా పవన్ ఒకసారి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాన్ని ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ రెండో సారి దర్శనానికి సామాన్య భక్తుడిగానే వెళ్ళారు.

 

Most Popular

Copyright © 2017 Yuvacircle.com Powered by Jaya Manoj

To Top