Uncategorized

పూరి ‘జనగణమన’ వెంకీతోనా ?

పూరి ‘జనగణమన’ వెంకీతోనా ? 

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మహేష్ బాబు కథానాయకుడిగా ‘ జనగణమన’ చిత్రాన్ని

తెరకేక్కించాలనుకున్న విషయం తెలిసిందే. అయితే మహేష్, కొరటాల శివ సినిమాకు

కమిట్ అవ్వడంతో సీన్ రివర్స్ అయింది.దీంతో పూరి ఆగే వ్యక్తి కాదు కాబట్టి ఆ చిత్రాన్ని

విక్టరి వెంకటేష్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికీ పూరి,

వెంకీ కి ఓ కథను చెప్పి ఒకే చేయించుకున్నాడు.

ఇప్పుడు మహేష్ కథనే వెంకీ చాలా సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించారు.

ఈ నేపథ్యంలో ఆ స్టొరీ వెంకీ కి బాగా యప్ట్ అవుతుందని పూరి భావిస్తున్నాడట .

దీనిపై  త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది…

Most Popular

Copyright © 2017 Yuvacircle.com Powered by Jaya Manoj

To Top