News

పవన్ గురి ‘ఓంగోల్’ పై : బహిరంగం సభ…ఏ సమస్య పై గొంతెత్తనున్నారు…?

పవన్ గురి ‘ఓంగోల్’ పై : బహిరంగం సభ…ఏ సమస్య పై గొంతెత్తనున్నారు…?

విజయవాడ : రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ తనదైన శైలి లో స్పందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా దగ్గరి నుంచి … ఉద్దానం కిడ్ని బాదితుల సమస్యల దాకా తన దృష్టికి వచ్చే ప్రతీ సమస్యపై ఆయన గొంతెత్తనున్నారు.

ఈ నేపద్యంలోనే…ప్రత్యేక హోదా అంశం పై తిరుపతి , కాకినాడల్లో బహేరంగ సభ నిర్వహించారు పవన్. ఆ తర్వాత రాయలసీమ కరువు సస్యలపై అనంతపురం బహిరంగ సభ ద్వారా స్పందించారు. అలాగే పశ్చిమగోదవరిలోని  మెగా ఫుడ్ పార్క్ సమస్యపై … మొన్ని మధ్యే ఉద్దానం కిడ్ని భాదితుల సమస్యలపై  నేరుగా జనంలోకి వెళ్లి ఆయన సప్పదించిన సoగతి తెలిసిందే.

ఇక ఆయన తదుపరి బహిరంగ సభ కు ఒంగోలు వేదికగా కాబోతుంది అన్న వార్త ప్రస్తుతం ఆసక్తిని రేకేత్తిస్తోoది. ఇందుకోసం జేనసేన కర్క్యకర్తలు ఇప్పటికే జనంలోకి వెళ్లి .. వారి సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒంగోలులో నెలకొన్న ప్రధాన సమస్యలపై పవన్ ఈ సభ లోప్రసవించే అవకాశo ఉంది.

జనవరి చివరి వారంలో ఈ సభ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాగా,జిల్లాకో బహిరంగ సభ ద్వారా ఆయన తన పార్టి బలోపేతంపై పోకస్ చేసేనట్టుగా తెలుస్తోoది.రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బహేరంగ సభలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం.

కాగా , ఇప్పటిదాకా ప్రత్యేక హోదా , కరువు , మెగా ఫుడ్ పార్క్ , ఉద్దానం కిడ్ని బాదితుల సమస్యలపై స్పందించినపవన్ … ఒంగోలు వేదికపై ఏ సమస్యను ప్రదానంగా ప్రస్తావించబోతున్నది సర్వత్రా ఆసక్తిని రేకేతిస్తోన్న అంశం. మరో కొద్దిరోజుల్లో దీనికి సంబందించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది…….

 

 

Most Popular

Copyright © 2017 Yuvacircle.com Powered by Jaya Manoj

To Top