చక్కెర వ్యాధిగ్రస్థులు తినగలిగిన పండ్లు

చక్కెరవ్యాధి అంటే షుగర్ ఈ వ్యాధితో భాధపడేవారు చాలామందే ఉన్నారు. అయితే వారు ఏమి తినాలన్నాకాస్త భయపడుతూ ఉంటారు. కాస్త తియ్యదనం ఎందులో కనిపించిన ఆ పండు తినడం మానేస్తారు. అయితే తియ్యగా ఉన్న ప్రతిపండులో షుగర్ ఉండదు. కానీ ఈ విషయం తెలీని కొందరు తినడం మానేస్తారు. అయితే అటువంటి మధుమేహుల కోసం ఈ పండ్ల జాబితా.

యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, జామకాయ, అంజీర్, నేరేడుపండ్లు, పైన్ యాపిల్ ఈ భయం లేకుండా ఆరగించవచ్చు. వీటిలో గ్లైసీమిక్స్ ఇండిక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తృప్తిగా ఆరగించవచ్చు. ఈ పండ్లు తిన్నాక రక్తంలో చక్కెర  స్థాయిలు ఎక్కువగా పెరగవు. అందువల్ల ఈ పండ్లను సేవించడంలో భయం అక్కరలేదు అంటున్నారు నిపుణులు.

Comments are closed.